Monalisa: కుంభమేళా సెన్సేషన్..మోనాలిసా చేయబోయే తొలి సినిమా ఎదో తెలుసా?
Monalisa: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె అందం, ప్రత్యేక శైలితో సందడి చేసిన విధానం నెటిజన్లను ఆకట్టుకొని ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయెలా చేసింది. ఆమెను చూసేందుకు అనేక మంది అభిమానులు, సందర్శకులు ఫొటోలు, వీడియోలు దిగేందుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఆమె రక్షణని తగిన సౌకర్యాలు లేకుండా పోయాయి, దీంతో ఆమె తండ్రి ఆమెను వెనక్కి తీసుకుని వెళ్లారు. Monalisa Gets First…