Money Plant Astro Tips

Money Plant Astro Tips: ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి.. ఏ దిక్కులో పెట్టాలి ?

Money Plant Astro Tips: మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బు, అందంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. అంతేకాకుండా వాస్తు పరంగా చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. ఈ ప్లాంట్ కు డబ్బును ఆకర్షించే గుణం ఉందని అంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకున్నట్లయితే తూర్పు, పశ్చిమ దిశలో ఎప్పుడు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. Money Plant Astro Tips…

Read More