
Moong Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?
Moong Sprouts: నేటి కాలంలో చాలామంది బరువు అధికంగా ఉండడం వల్ల డైట్ ఫాలో అవుతున్నారు. ఇక డైట్ ఫాలో అయ్యేవారు వారు తీసుకునే ఆహారంలో తప్పకుండా మొలకలను చేర్చుకుంటారు. ఇవి మొలకలు మంచి పోషక ఆహారమని చెప్పవచ్చు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గడానికి మొలకలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ మొలకలు కొవ్వులు నియంత్రించడానికి, పొట్ట, బరువు సమస్యలను తగ్గించడానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. మొలకలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా…