Game Changer Piracy:

Game Changer Piracy: గేమ్ ఛేంజర్ మూవీ లీక్ .. ఆన్ లైన్ లో 4K వీడియో!!

Game Changer Piracy: తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి పైరసీ సమస్య చర్చనీయాంశమైంది. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం తమిళ వెర్షన్ 4K లీక్ కావడం సినీ ప్రియులను మరియు చిత్ర బృందాన్ని షాక్‌కు గురి చేసింది. అత్యుత్తమ quality తో ఉన్న ఈ లీక్ ప్రింట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ తరహా లీక్‌లు చిత్ర పరిశ్రమకు…

Read More