Sankranthiki Vasthunnam: వెంకీ మామ జోరు కు అల్లుడు బ్రేక్ వేసేనా?
Sankranthiki Vasthunnam: టాలీవుడ్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకెళ్లింది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మరియు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలై 15 రోజులు అయినా, ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. Sankranthiki Vasthunnam Crossing 15 Days సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ఈ సినిమా, “డాకు మహారాజ్” (Daku Maharaj) మరియు “గేమ్ ఛేంజర్”…