Distributors React To Fake Collections

Fake Collections: ఫేక్ కలెక్షన్స్ వివాదం.. జనాలు నవ్వుతున్నారు.. మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన!!

Fake Collections: సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranti Ki Vacham) మూవీ బాక్సాఫీస్ (Box Office) దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రధాన పాత్రలో, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Hit Director Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన కథ, వినోదాత్మక సన్నివేశాలు, వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా భారీ వసూళ్లు (Huge Collections) సాధించింది….

Read More