Tandel Trailer: ‘తండేల్’ ట్రైలర్ ప్రిల్యూడ్.. అంచనాలు పెంచేసిన రాజుగాడు!!
Tandel Trailer: అక్కినేని యువ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ వింటేజ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన ట్రైలర్, పాటలు, ప్రిల్యూడ్ వీడియో ఇలా అన్ని అంశాల ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించింది. Tandel Trailer and Pre-release Hype తండేల్ ట్రైలర్ను జనవరి 28 సాయంత్రం…