Sruthi Haasan: శృతిహాసన్ డబ్బులు కొట్టేసిన స్టార్ హీరోయిన్.. అన్ని కోట్లా.?
Sruthi Haasan: ఏంటి శృతిహాసన్ డబ్బులు ఆ స్టార్ హీరోయిన్ కొట్టేసిందా.. ఇంతకీ ఈ హీరోయిన్ డబ్బులు వేరే హీరోయిన్ కొట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి..అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.శృతిహాసన్ డబ్బులు వేరే హీరోయిన్ కొట్టేసింది అంటే దొంగతనం చేసిందని కాదు.. ఈ హీరోయిన్ కి వచ్చే ఆఫర్ మరో హీరోయిన్ కొట్టేసినట్టు. ఇక అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్గా అడివి శేష్ కొత్త మూవీ డెకాయిట్ కి సంబంధించిన హీరోయిన్ పోస్టర్…