
Team India: టీమిండియా ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది?
Team India: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను తాజాగా టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ టోర్నమెంట్ గెలిచింది. దీంతో ఇప్పటివరకు టీమిండియా ఎన్ని ఐసీసీ టోర్నమెంట్లు గెల్చుకుంది అనే దాని పైన చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు టీమిండియా ఏడు ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది. How many ICC tournaments has Team India won so far 1987 సంవత్సరంలో కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది…