Ms Dhoni: RCBపై కోపంతో..టీవీ పగలగొట్టిన ధోనీ ?
Ms Dhoni: టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో ప్రత్యేకంగా అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులలోనైనా తన భావోద్వేగాలను అస్సలు బయటపెట్టడు. జట్టు ఓడినా, గెలిచినా తన సంతోషాన్ని పంచుకోడు. దాంతోనే ధోనిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ధోని కూడా తన భావోద్వేగాలను ప్రదర్శించేవాడని, తన కోపాన్ని అదుపు చేసుకోలేని ఘటనలు చాలా ఉన్నాయని అతనితో కలిసి ఆడిన కొంతమంది ఆటగాళ్లు…