Mumaith Khan: ముమైత్ ఖాన్ సీక్రెట్ డేటింగ్.. ఏకంగా నలుగురితో.?
Mumaith Khan: ప్రస్తుత కాలంలో అన్ని పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. కథ కంటెంట్ తో పాటు, పాటల విషయంలో కూడా దర్శక నిర్మాతలు కాంప్రమైజ్ కావడం లేదు. ఎంత ఖర్చైనా పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్లు ఒకేత్తయితే, అదే చిత్రంలో స్పెషల్ సాంగ్స్ మరో ఎత్తు. ఈ స్పెషల్ సాంగ్స్ కోసమే కొంతమంది స్పెషల్ హీరోయిన్లను తీసుకుంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ కు బ్రాండ్ గా మారిన ముమైత్…