Mushroom

Mushroom: పుట్ట గొడుగులు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?

Mushroom: చికెన్, మటన్ తినని వారు దాని స్థానంలో పుట్టగొడుగులని తింటారు. ఇవి చాలా మంచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలను అందిస్తాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటిని రోజు తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే సమస్యలు తగ్గిపోతాయి….

Read More