Manchu Vishnu: వినాయకుడి పాట ఆ క్రిస్టియన్ దే.. మరో వివాదంలో మంచు విష్ణు.?
Manchu Vishnu: మంచు ఫ్యామిలీ తాజాగా ఎన్ని వివాదాల్లో చిక్కుకుంటుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మనోజ్ ఒకవైపు ఉంటే మోహన్ బాబు విష్ణులు మరోవైపు ఉన్నారు. ఇక లక్ష్మీ తనకేమీ పట్టదు అన్నట్లుగా ఈ ఇద్దరు గొడవల్లో తల దూర్చడం లేదు.ఓవైపు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీలో అవతవకలు జరుగుతున్నాయని, దీనికంతటికి కారణం తన అన్నే అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. తన తండ్రిని అడ్డుపెట్టుకొని తన అన్న నడిపిస్తున్న నాటకాలు అంటూ చెప్పుకొస్తున్నారు. Manchu Vishnu in another…