Health: చికెన్, మటన్ తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయవద్దు ?

Health: నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చాలామంది నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. చికెన్ లేదా మటన్ తినడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తారు. అంతేకాకుండా వారానికి రెండుసార్లు అయినా చికెన్ లేదా మటన్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల ముందు బారులు తీరుతుంటారు. చికెన్ లేదా మటన్ శారీరక అభివృద్ధికి ఎంతగానో సహాయం చేస్తుంది. ముఖ్యంగా చికెన్ లో ఉండే ప్రోటీన్…

Read More

Mutton: చలికాలం మటన్ తింటున్నారా… అయితే డేంజర్ లో పడ్డట్టే..?

Mutton: ప్రస్తుతం చలికాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. పొద్దున లేవగానే… జనాలు బాగా బద్దకిస్తారు. అయితే ఈ చలికాలంలో.. పెళ్లిళ్లు అలాగే ఇతర ఫంక్షన్లు కూడా విపరీతంగానే ఉన్నాయి. దీంతో జనాలు మటన్ తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. శుభకార్యాలు లేకున్నా ఇంట్లో తెచ్చుకొని మరీ మటన్ తింటారు. Mutton Health Issues With Mutton అయితే చలికాలంలో మటన్ తినడం చాలా డేంజర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం మటన్ తింటే సరిగా జీర్ణం…

Read More