
Sreeleela Oscar Comments: మేకింగ్ వీడియోలో శ్రీలీల ఆస్కార్ కామెంట్.. నెటిజన్ల రియాక్షన్!!
Sreeleela Oscar Comments: నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుండి మేకింగ్ వీడియో విడుదలైంది. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Heroine Sreeleela oscar comments సెట్లో సంతోషకరమైన వాతావరణం, కాస్టింగ్ &…