Tandel: సాయి పల్లవితో కష్టం అంటున్న చందు మొండేటి
Tandel: టాలీవుడ్లో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మరియు అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఎంతో ప్రత్యేకంగా మలిచినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. సాయి పల్లవికి ఉన్న స్టార్ ఇమేజ్ ఈ చిత్రంపై మరింత హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. Tandel Team Funny Dubbing Session Video ఇటీవల ‘తండేల్’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్…