Tandel movie pre-release business update

Tandel movie: చైతు కి అంత సీన్ ఉందా.. భారీ బడ్జెట్.. భారీ రిస్క్!!

Tandel movie: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటైల్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. Tandel movie pre-release business update తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘తండేల్’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏకంగా…

Read More