Pooja Hegde: తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్.. మాములు మ్యాటర్ కాదు బాబోయ్!!
Pooja Hegde: తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ కుటుంబం సినీ రంగంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ, పలు తరాల నటులతో ఇండస్ట్రీకి పెద్ద పేరును ఇచ్చింది. ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వంటి అక్కినేని కుటుంబానికి చెందిన హీరోలు తమ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో వారి సినిమాలకు అంతగా ఆదరణ లభించడం లేదు, ఇది పరిశ్రమలో కొంత ఆందోళన కలిగిస్తుంది. Pooja…