Thandel: నాగ చైతన్య తొలి పాన్ ఇండియా సినిమా.. హైప్ మాములుగా లేదుగా!!
Thandel: నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన తండేల్ టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఉంది అందడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం పాన్-ఇండియన్ స్థాయిలో విడుదలవుతుండటంతో, మేకర్స్ ప్రమోషన్లో ఎటువంటి లోటు లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల, ఈ చిత్రంలోని ఒక రొమాంటిక్ పాటను ప్రత్యేక ఈవెంట్లో విడుదల చేయడం ద్వారా ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. నాగ చైతన్యకు ఇది తొలి పాన్-ఇండియన్ సినిమా కావడం గమనార్హం. హిందీ మార్కెట్లో ఈ…