Naga Chaitanya Hard Work For Tandel

Naga Chaitanya: తండేల్ కోసం నాగచైతన్య ఎంత కష్టపడ్డాడో.. చందూ మొండేటి వైరల్ కామెంట్స్

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. చిత్రంలోని యథార్థ సంఘటనల ఆధారంగా సాగే కథ, నాగచైతన్య నటన ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది. Naga Chaitanya Hard Work For Tandel తాజా ఇంటర్వ్యూలో, దర్శకుడు చందూ మొండేటి నాగచైతన్య ఈ చిత్రంలో తన పాత్ర కోసం…

Read More