Sai Pallavi: తండేల్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్.. ఎంత తీసుకుందంటే..?
Sai Pallavi: సాయి పల్లవి.. తన యాక్టింగ్ తో ప్రతి ఒక్క సినిమాను హిట్ కొట్టించే ఈ బ్యూటీ నటించిన తాజా సినిమా తండేల్..ఈ మూవీ మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక గీత ఆర్ట్స్ నాగచైతన్య కాంబోలో ఇది మూడో సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే తండేల్ మూవీ కి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని విశాఖపట్నం…