
Anchor Suma: నాగచైతన్య బాగోతాన్ని ఎప్పుడో బయటపెట్టిన యాంకర్ సుమ.. కానీ సమంత బ్యాడ్ లక్.?
Anchor Suma: యాంకర్ సుమ తన గలగలా మాటలతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు చాలామంది సెలబ్రిటీల సీక్రెట్స్ అన్ని బయటపెడుతూ ఉంటుంది.అయితే గత ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితలకు సంబంధించిన సీక్రెట్ విషయాన్ని సమంతతో పెళ్ళైన సమయంలోనే యాంకర్ సుమ ఈవెంట్లో బయటపెట్టింది.అయితే ఈ విషయాన్ని సమంత అర్థం చేసుకోలేకపోయింది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. Anchor Suma who once revealed Naga Chaitanya Truenature…