
Naga Chaitanya: సమంతతో డివోర్స్.. ప్రతీ నెల 3 లక్షలు కట్టకపోతే..?
Naga Chaitanya: నాగచైతన్య సమంత విడాకులపై వీళ్లు పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎదురవుతుంది.అలా తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో కూడా నాగచైతన్యకు సమంతతో ఎందుకు విడిపోయారు అంటూ ఒక ప్రశ్న ఎదురైంది. అయితే దీనికి కారణం చెప్పిన నాగచైతన్య ఇప్పటినుండి ఈ వార్తలు అడగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ రిక్వెస్ట్ చేశారు.అలాగే విడాకులు తీసుకున్నందుకు నేను ఏమి క్రిమినల్ ని కాదు..నన్ను అలాగే చూస్తున్నారు అని కూడా మాట్లాడారు. Naga…