
Naga Chaitanya: సమంత,శోభిత ఇద్దరూ కాదు.. నాగచైతన్యకి ఆ హీరోయినే లక్కీ.?
Naga Chaitanya: నాగచైతన్య జీవితంలోకి సమంత ఎంట్రీ ఇచ్చాక నాగచైతన్య జీవితానికి సమంతనే అదృష్టమని, ఆమె రాకతో నాగచైతన్య జీవితం మారిపోయింది అని ఎంతో మంది కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత సమంత నాగచైతన్యల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.అలాగే నాగచైతన్య సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ టైంలో ఎవరైతే సమాంతను మెచ్చుకున్నారో మళ్ళీ వాళ్లే సమంతను తిట్టి నాగచైతన్యకు సమంత దురదృష్టంలా పట్టుకుంది అని కామెంట్లు పెట్టారు. Is Naga Chaitanya…