Naga Chaitanya secretly bought a flat for the heroine after marriage

Naga Chaitanya: పెళ్లయ్యాక ఆ హీరోయిన్ కోసం సీక్రెట్ గా ఫ్లాట్ కొన్న నాగచైతన్య.. షాక్ లో శోభిత.?

Naga Chaitanya: నాగచైతన్య నిజంగానే ఆ హీరోయిన్ కి పెళ్లయ్యాక ఫ్లాట్ కొనిచ్చాడా.. పెళ్లయ్యాక భార్యని పక్కన పెట్టుకొని మరో హీరోయిన్ కి ఫ్లాట్ కొనివ్వడం ఏంటి అని మీరందరూ షాక్ అవ్వచ్చు.అయితే నాగ చైతన్య ఫ్లాట్ కొనిచ్చింది ఏ హీరోయిన్ కో ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య ఫ్లాట్ కొనిచ్చాడు అంటూ వార్తల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.శోభిత ధూళిపాళ్ల.. Naga Chaitanya secretly bought a flat for the heroine after marriage ఎందుకంటే…

Read More

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి.. అంతా పుకారేనా?

Naga Chaitanya: నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అత్యంత నచ్చిన వ్యక్తుల మధ్య సంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. చైతన్య కుటుంబం నుండి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ వివాహం సంప్రదాయాలతో పాటు మాడర్న్ టచ్ కలిపిన రీతిలో జరగనుందట. ఇటీవల సోషల్ మీడియాలో చై-శోభిత వివాహం సంబంధించిన వార్తలు హల్‌చల్ చేశాయి. Netflix Rumors on Naga Chaitanya-Shobhita Wedding…

Read More