
Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి.. అంతా పుకారేనా?
Naga Chaitanya: నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అత్యంత నచ్చిన వ్యక్తుల మధ్య సంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. చైతన్య కుటుంబం నుండి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ వివాహం సంప్రదాయాలతో పాటు మాడర్న్ టచ్ కలిపిన రీతిలో జరగనుందట. ఇటీవల సోషల్ మీడియాలో చై-శోభిత వివాహం సంబంధించిన వార్తలు హల్‌చల్ చేశాయి. Netflix Rumors on Naga Chaitanya-Shobhita Wedding…