Naga Chaitanya: సెల్ఫీ అడిగిన అభిమాని.. క్యూట్ గా స్పందించిన నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల జంట!!
Naga Chaitanya: నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల వివాహం జరిగిన తర్వాత, మొదటిసారిగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ పవిత్ర యాత్రకు నాగార్జున కూడా వారితో కలిసి వెళ్లడం విశేషం. ఆలయంలో అర్చకులు కొత్త జంటకు వేదాశీర్వచనం చేసి, శుభాశీర్వాదాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో కనిపించిన వీరు అక్కడున్న భక్తులను మరియు అభిమానులను ఆకర్షించింది. Naga Chaitanya Shobita Temple Visit Highlights అభిమానులతో సరదాగా గడిపిన నాగచైతన్య తన మృదుస్వభావంతో అందరినీ మెప్పించాడు. శోభిత…