
Naga Chaitanya: నా లైఫ్ లో అది పోయింది.. మళ్లీ ఎందుకు గెలుకుతారు.. సమంతపై చైతూ షాకింగ్ కామెంట్స్.?
Naga Chaitanya: నా లైఫ్ నుండి పోయాక కూడా మళ్లీ మానిపోయిన గాయాన్ని ఎందుకు గెలుకుతారు అంటూ నాగచైతన్య ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.మరి ఇంతకీ నాగచైతన్యకు అంత కోపం ఎందుకు వచ్చింది..సమంత గురించి ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత వేగవంతం చేశారు.టైం దొరికితే చాలు సినిమాకి సంబంధించి తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఇందుకు సంబంధించి ఓ ప్రమోషన్ లో నాగచైతన్య…