Sobhita Dhulipalla: వివాదంలో శోభితా ధూళిపాళ్ల.. తెలుగింటి కోడలువేనా అంటూ ఫైర్.?
Sobhita Dhulipalla: శోభిత ధూళిపాళ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఈమె నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాతే బాగా వైరల్ అయింది. అలాంటి శోభిత సంక్రాంతి సందర్భంగా పెట్టినటువంటి ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతోనే నేటిజన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాలు చూద్దాం.. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దగ్గరి కుటుంబీకుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది….