Naga Shaurya who swallowed 40 crores by changing directors

Naga Shaurya: డైరెక్టర్లను మారుస్తూ 40 కోట్లు మింగేసిన నాగశౌర్య..?

Naga Shaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్డం కోసం కష్టపడుతున్న హీరోలలో నాగశౌర్య కూడా ఒకరు.. అలాంటి ఈయన ఇండస్ట్రీలో పడుతూ లేస్తూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా ఈ వ్యక్తి ఒక భారీ ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నారు.. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్లు నాగశౌర్యను విపరీతంగా తిట్టుకుంటున్నారట.. అంతేకాదు ఆయనను చూసి లోలోపల భయపడుతున్నారట.. Naga Shaurya who swallowed 40 crores by changing directors అయినా నాగశౌర్య ఓవర్ బిల్డప్…

Read More