Akkineni Nagarjuna in Munna Bhai 3

Akkineni Nagarjuna: బాలీవుడ్‌లో నాగార్జున.. క్రేజీ ప్రాజెక్ట్‌ గ్రీన్ సిగ్నల్!!

Akkineni Nagarjuna: బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆయన తనదైన మార్క్‌ను చూపించారు. ఇప్పుడు హిరానీ మరోసారి తన మాజిక్ చూపించేందుకు మున్నాభాయ్ 3 ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ (script work) వేగంగా జరుగుతోంది. Akkineni Nagarjuna in Munna Bhai 3? తాజాగా,…

Read More