Heroine: బాయ్ ఫ్రెండ్ నిజ స్వరూపం బయటపెట్టిన నాగార్జున హీరోయిన్.. డ్రగ్స్ ఇచ్చి ప్రెగ్నెంట్ చేసి..?
Heroine: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే చాలామంది మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో ఆ మత్తు పదార్థాలకు అమ్మాయిలు కూడా బానిసలు అవుతున్నారు.. అలా మత్తు పదార్థాలకు బానిసలను చేసి ఒక అమ్మాయిని ఒక వ్యక్తి గర్భవతిని చేశాడని టాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ అన్నారు.. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్ లో కొంతమంది వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేసింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. Nagarjuna Heroine who revealed…