
Nagarjuna: దానివల్ల చైతూ టార్చర్ అనుభవించాడు.. నాగార్జున మాటలకి కన్నీళ్లు పెట్టిన శోభిత.?
Nagarjuna: ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ మూవీ భారీ హిట్టు కొట్టి 100 కోట్ల దిశగా అడుగులు వేసింది.అయితే ఈ సినిమా హిట్టు కొట్టడంతో దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ ని హైదరాబాదులో నిర్వహించారు చిత్ర యూనిట్. అయితే ఈ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా నాగార్జున వచ్చారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో నాగార్జునతో పాటు నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల కూడా సందడి చేసింది. Sobhita shed tears at…