
Nagarjuna: ఆపరేషన్ థియేటర్లో ఏఎన్ఆర్.. గుడిలో నాగార్జున చేసిన పనికి ఏఎన్ఆర్ కన్నీళ్లు.?
Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటనలో నూతన ఒరవడిని నేర్పిన నటుల్లో ఏఎన్ఆర్ కూడా ఒకరు.. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికి ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి.. ఇక డాన్స్ విషయానికి వస్తే అప్పట్లో ఈయన డాన్స్ ను మించి ఎవరు కూడా చేసేవారు కాదు.. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఏఎన్ఆర్.. అయితే ఏఎన్ఆర్ తాను ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని కూడా ఓ స్థాయికి తీసుకువచ్చేలా ప్రధాన పాత్ర…