
Sumanth: అక్కినేని హీరోల పరువు తీసిన సుమంత్.. నాగార్జునతో గొడవలే కారణమా.?
Sumanth: ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ప్రధాన కారకుడు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు.. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే ఆయన కొడుకులు, బిడ్డలు, మనవాళ్ళు అంతా హ్యాపీగా జీవించగలుగుతున్నారు.. అంతటి ఘనత సాధించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఆ ఫ్యామిలీ ఎంతో ఆరాధిస్తుంది.. Sumanth who defamed Akkineni heroes అలాంటిది అక్కినేని కుటుంబంలో పుట్టి తన తాతగారైనటువంటి అక్కినేని నాగేశ్వరావు అంటే ఇష్టం లేదని చెప్పాడు హీరో సుమంత్…..