
Naga Chaitanya: వాడు నాతో సినిమా చేయడం ఏంటి..ఆ హీరోని మొహం మీదే అవమానించిన నాగచైతన్య.?
Naga Chaitanya: కొంతమంది ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కాస్త పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరికొంత మందేమో ఎంత స్టార్డం వచ్చినా కూడా సాదా సీదా మనుషుల్లాగే ఎప్పటిలాగే కనిపిస్తారు. కానీ హీరో నాగచైతన్య మాత్రం వచ్చిన కొద్దిరోజులకే ఓ హీరోని అవమానించారట. అయితే స్టార్ కిడ్ అనే పొగరో ఏమో తెలియదు. కానీ గతంలో నాగచైతన్య ఓ హీరోని అవమానించినట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి. మరి ఇంతకీ…