Nagarjuna who defamed Nayanthara

Nagarjuna: నయనతార పరువు తీసిన నాగార్జున.. అంత చీప్ క్యారెక్టర్ కాదు అంటూ.?

Nagarjuna: నాగార్జున నయనతార కాంబోలో గ్రీకువీరుడు,బాస్ వంటి సినిమాలు వచ్చాయి.. ఇక తను డిప్రెషన్ లో ఉన్న సమయంలో తనకి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో నాగార్జున తనని పిలిచి గ్రీకువీరుడు మూవీలో అవకాశం ఇచ్చారని నయనతార రీసెంట్గా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అలా ఎంతో మంచి సాన్నిహిత్య ఉన్న నయనతార నాగార్జున మధ్య తాజాగా ఒక చిచ్చు చెలరేగింది. Nagarjuna who defamed Nayanthara అదేంటంటే..నాగార్జున మాట్లాడిన మాటలు నయనతారకి పరోక్షంగా మంట…

Read More