Bollywood responds to Nagavamsi: బాలీవుడ్ పై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు.. హాట్ హాట్ గా బీ టౌన్!!
Bollywood respond to Nagavamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌పై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, దక్షిణాది చిత్ర పరిశ్రమల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ప్రముఖుల్లో రియాక్షన్ కు కారణమయ్యాయి.ఏదేమైనా నాగవంశీ వ్యాఖ్యలు వివాదానికి కేంద్రంగా నిలిచాయి. ఆయన ప్రకారం, టాలీవుడ్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే ముందంజలో ఉంది. Bollywood responds to NagaVamsi claims…