
Heroine: స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం.. దాదాపు 100 సినిమాలు.. అందాల రాశి.. యాభైఏళ్ళొచ్చినా ఒంటరిగానే ఉంటున్న హీరోయిన్!!
Heroine: నగ్మా.. ఒకప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటి. ఆమె దాదాపు 90 సినిమాల్లో నటించగా, వాటిలో చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. నగ్మా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అగ్రహీరోల సరసన నటించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఆమె బాలీవుడ్లో కూడా నటించి అక్కడ తన టాలెంట్‌ను ప్రదర్శించింది. సినిమా ఇండస్ట్రీలో నగ్మా తన అందం, అభినయం, డాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది….