Telangana: తెలంగాణకు నమో భారత్‌తో పాటు అమృత్ భారత్ రైళ్లు?
Telangana: రెండు రోజుల కిందట… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. లోక్సభలో… శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సామాన్యులకు మేలు జరిగేలా బడ్జెట్ను రూపొందించారు. అలాగే ఈసారి రైల్వే ప్రాజెక్టులలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలకు న్యాయం జరిగినట్లు తెలుస్తోంది. Amrit Bharat trains along with Namo Bharat to Telangana రైల్వే…