Nani Hit 3 poster: నాని ఫ్యాన్స్ అతి.. అందుకే ఈ రేంజ్ నెగటివ్!!
Nani Hit 3 poster: తెలుగు సినీ పరిశ్రమలో సహజ నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని, తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇప్పుడు, ఈ టాలెంటెడ్ హీరో హిట్ 3 చిత్రంతో మరోసారి తెరపై కనిపించడానికి సిద్ధమయ్యాడు. తన గత చిత్రాల్లో మంచి కథ మరియు నటనతో అగ్రస్థానంలో నిలిచిన నాని, హిట్ 3 తో సరికొత్త ప్రాజెక్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. Social…