Anirudh : నాని ‘ప్యారడైజ్’ కొత్త అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్!!
Anirudh : న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చివరి చిత్రం “సరిపోదా శనివారం” మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత, “హిట్ 3” మరియు “ది పారడైజ్” చిత్రాలతో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్గా, “ప్యారడైజ్” కోసం నాని తన beast look transformation ప్రారంభించాడు. జిమ్లో చెమటోడ్చుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. Anirudh Joins Nani Upcoming Movie ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మేకర్స్…