
The Paradise: బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే.. ది ప్యారడైజ్ మూవీ ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడా.?
The Paradise: ఇండస్ట్రీలోని కొంతమంది హీరో, హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు కథలు రాస్తూ ఉంటారు. కథ పూర్తయ్యాక ఆ హీరో హీరోయిన్ కు కథ చెప్తే వారు రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉంటాయి. రిజెక్ట్ కు కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆ సినిమాను వద్దనుకున్న తర్వాత మరో హీరో ఆ సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంటే ఆ సినిమా ఎందుకు చేయలేకపోయాను రా బాబు అని చాలా ఫీల్ అవుతారట…..