
Nargis fakhri: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పవన్ బ్యూటీ.. బయటపడ్డ ఫొటోస్.?
Nargis fakhri: ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ వారిని కాకుండా వివిధ వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అవుతున్నారు.. ముఖ్యంగా సినీ నటులు అంటే ఇండస్ట్రీలో ఉండే వారిని పెళ్లి చేసుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందే రిలేషన్స్ లో ఉండి వారితో లవ్ ట్రాక్ నడిపిస్తూ సినిమాల్లో చేసి ఓ స్థాయికి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడిపోతున్నారు. Nargis fakhri married secretly…