
Jr NTR: ఎన్టీఆర్ పెళ్లి ముచ్చట్లు చెప్పిన బావమరిది.. పెళ్లి చూపుల్లో అలా చేశారంటూ.?
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న సమయంలో పెళ్లి చూపుల సమయంలో ఆ ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న అడిగాడు అంటూ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ముచ్చట్లు చాలా సందర్భాల్లో వినిపించాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన మ్యాడ్-2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నార్నె నితిన్ కి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. Narne…