Naslen K Gafoor New Movie

Naslen K Gafoor: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రేమలు హీరో.. ‘ఐ యామ్ కాథలన్’ ఓటీటీ రిలీజ్!!

Naslen K Gafoor: గత సంవత్సరం మలయాళ చిత్ర పరిశ్రమలో ‘ప్రేమలు’ (Premalu) సినిమా ఒక సంచలనం సృష్టించింది. నస్లెన్ కె గఫూర్ (Naslen K Gafoor) హీరోగా, గిరీశ్ ఏడీ (Girish AD) దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అశేష విజయాన్ని సాధించింది. కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో (Budget) రూపొందించిన ఈ చిత్రం, 136 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయం తరువాత…

Read More