
Cricketer: ఆ నటుడితో ఎఫైర్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా క్రికెటర్ భార్య.?
Cricketer: ఏంటి ఆ ప్రముఖ క్రికెటర్ భార్య పెళ్లికి ముందే ఆ నటుడితో ఎఫైర్ పెట్టుకుందా? అలాగే పెళ్లికి ముందే ప్రేగ్నెంట్ కూడా అయిందా..ఇంతకీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన క్రికెటర్ భార్య ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సెలబ్రిటీలలో పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం అనేది చాలా కామన్ ముచ్చట.. కానీ దీన్ని తెగ వైరల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈ క్రికెటర్ భార్య పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు…