These are the team India players who did not sing the national anthem

Team India: జాతీయ గీతం పాడని టీమిండియా ప్లేయర్స్ వీళ్ళే ?

Team India: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టి20 సిరీస్ ప్రారంభమైంది. సిరీస్ లోని తొలి మ్యాచ్ కోసం రెండు జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోకి అడుగు పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్ లో టాస్ ముగిసిన అనంతరం ఇరు జట్లు తమ తమ జాతీయ గీతాల కోసం మైదానంలోకి రావడం జరుగుతుంది. కోల్కతాలో కూడా అలాంటి వాతావరణమే నెలకొంది. These are the team India players who did not sing the national…

Read More