Ridge Gourd: బీరకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
Ridge Gourd: బీరకాయ ఒక సాధారణ కూరగాయలా కనిపిస్తుంది, కానీ ఇందులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బీరకాయ తినడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. Health Benefits of Ridge Gourd కంటి ఆరోగ్యం: ఈ రోజుల్లో చాలా మంది దృష్టి లోపం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం కంటికి కావలసిన పోషకాలు తీసుకోకపోవడం. బీరకాయలో…