Sreeleela: శ్రీలీల కు పెళ్లి చేసే బాధ్యత ఆ హీరోదేనా.. ఇంతకీ వారి మధ్య ఉన్న బంధం ఏంటంటే..?
Sreeleela: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల మాత్రమే. శ్రీలీల తన యాక్టింగ్ తో డ్యాన్స్ తో ఎంతోమంది హీరోలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈమె చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా సరే ఎంతోమంది హీరోలు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. అలా ఇండస్ట్రీలో ఉవ్వెత్తున దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే పుష్ప-3 లో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన సంగతి మనకు తెలిసిందే. Is that…